Thursday, October 29, 2020

సింగరేణి బొగ్గు గనిలో కూలిన పైకప్పు: ఒకరు మృతి

రామగుండం: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. వకిల్‌పల్లి గనిలో పైకప్పు కూలడంతో ఓవర్‌మెన్ నవీన్ మృతి చెందాడు. మరో ముగ్గురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి. గనిలో మూడో సీమ్ 66 లెవల్ 44 డీప్ వద్ద పైకప్పు ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో ప్రమాద స్థలానికి దగ్గరలో పనిచేస్తున్న ఓవర్‌మెన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oAUu7r

Related Posts:

0 comments:

Post a Comment