Friday, October 30, 2020

అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్‌కు ఘోర అవమానం.. టుస్సాడ్స్‌లో విగ్రహం తొలగింపు...

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్‌లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని తొలగించారు. సూట్‌లో... ముఖంపై చిరునవ్వుతో కనిపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు,ట్రంప్ చిరకాల ప్రత్యర్థి ఒరాక్ ఒబామా మైనపు విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచారు. దీంతో అధ్యక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oRAmye

Related Posts:

0 comments:

Post a Comment