Friday, October 23, 2020

అమెరికా ఆమోదించిన తొలి యాంటీవైరల్ డ్రగ్ ‘రెమిడెసివిర్’: సత్ఫలితాలే కారణం!

వాషింగ్టన్: కరోనా రోగులకు చికిత్స అందించే తొలి తొలి యాంటీ వైరల్ డ్రగ్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా ఇస్తున్న యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివిర్‌ను పూర్తిస్థాయి కరోనా ఔషధంగా వినియోగించుకునేందుకు అనుమతించింది. దీంతో రెమిడెడిసివిర్.. కరోనా చికిత్సకు ఆమోదం పొందిన తొలి ఔషదంగా నిలిచింది. కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TkaJHS

0 comments:

Post a Comment