Friday, June 18, 2021

జడ్చర్లలో ఘోర ప్రమాదం: ట్రాక్టర్, బైక్స్‌ను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతి

మహబూబ్‌నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. రెండు ద్విచక్ర వాహనాలను, ఓ ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల వైపు నుంచి గంగాపూర్ వైపు వెళ్తున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gBrsm7

Related Posts:

0 comments:

Post a Comment