Sunday, October 18, 2020

సునీల్ నరైన్ రీఎంట్రీ: బౌలింగ్ యాక్షన్‌ ఓకే: వార్నింగ్ లిస్ట్‌ నుంచి క్లియర్: కోల్‌కత కదనోత్సాహం

అబుధాబి: కోల్‌కత నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 మ్యాచుల్లో ఆడబోతున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ ఎదుర్కొనబోయే తదుపరి మ్యాచ్‌లకు అతను అందుబాటులోకి రానున్నాడు. కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌కు వెన్నెముకగా చెప్పుకొనే ఈ వెస్టిండీస్ క్రికెటర్.. జట్టులోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o42FsE

Related Posts:

0 comments:

Post a Comment