Sunday, October 18, 2020

కరోనా బారినపడి పూర్ణియా పోలీస్ ఐజీ కన్నుమూత

లక్నో: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు రాజకీయ, సినీప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులనూ వదిలిపెట్టడం లేదు. తాజాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కరోనా బారినపడి కన్నుమూశారు. పూర్నియాలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న ఐపీఎస్ బినోద్ కుమార్ మూడు రోజులుగా కరోనాతో పోరాడుతున్నారు. ఆదివారం ఉదయం పాట్నా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పాట్నాలోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H0W3uH

0 comments:

Post a Comment