Sunday, October 18, 2020

కార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా కురిసిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం నాటి వర్షాలకు వరదలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు.. తేరుకునే అవకాశం లేకుండా తాజా వర్షాలు జనం ఇబ్బందులను రెట్టింపు చేశాయి. హయత్‌నగర్‌ పరిధిలో రికార్డు స్థాయిలో వాన కురవగా, అక్కడి పలు కాలనీల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j9Dkdp

Related Posts:

0 comments:

Post a Comment