Monday, October 12, 2020

బోర్డర్‌లో చైనా కొత్త స్ట్రాటజీ... సైన్యం ఉపసంహరణకు కొర్రీలు.. ఆ షరతుకు ఓకె అంటేనే...

భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనకు ఎప్పుడు తెరపడుతుందో తెలియట్లేదు. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య ఏడుసార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగినా ఆశించిన పురోగతి లభించలేదు. తాజాగా చుశూల్‌లో జరిగిన కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశంలోనూ ఇదే రిపీటైంది. సైన్యం ఉపసంహరణ గురించి భారత్ మాట్లాడుతుంటే... అందుకు సిద్దమని చెప్తూనే చైనా లేని కొర్రీలు పెడుతోంది. వాస్తవాధీన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nK0omc

Related Posts:

0 comments:

Post a Comment