Monday, March 11, 2019

'హరీష్ రావు ఓ టైమ్ బాంబులాంటివాడు, కేటీఆర్‌తో సమన్వయం చేయాలని కేసీఆర్ ఆలోచన'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉంటే పోరాటం చేసే పరిస్థితి లేదని, అందుకే తాను గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బయటకు వచ్చానని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరుకు నిరసనగా మంగళవారం నుంచి వికారాబాద్‌లో నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికార తెలంగాణ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NXB36O

Related Posts:

0 comments:

Post a Comment