Monday, October 5, 2020

జనసేనాని పవన్‌ను కలిసిన కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఏం చర్చించారంటే..?

హైదరాబాదు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కన్నడ సూపర్ స్టార్ సుదీప్ కలిశారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తమై హైదరాబాదులో ఉన్న కిచ్చ సుదీప్ తన సహ నటుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సినిమా షూటింగులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yxz6f

Related Posts:

0 comments:

Post a Comment