Saturday, December 5, 2020

గ్రేటర్ లో పోటీ.. టీడీపీని ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు .. అదో గాలి పార్టీ, ఇదే రిపీట్ అన్న మంత్రి కొడాలి నానీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి గత ఎన్నికల సమయంలోనే తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి టిడిపి తప్పు చేసిందని భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. జనసేన పార్టీలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lJTueG

0 comments:

Post a Comment