Monday, October 5, 2020

ఖమ్మంలో దారుణం... బాలికపై అత్యాచారం చేసి, ఆపై పెట్రోల్ పోసి ..

తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోనూ మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పని కోసం పెట్టుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశారు ఓ ఇంటి ఓనర్. ముస్తఫా నగర్ కు చెందిన రాములమ్మ, సుబ్బారావుల ఇంట్లో పని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irjtWE

Related Posts:

0 comments:

Post a Comment