Friday, October 11, 2019

రోడ్లపైకి రండి.... షాపులు తెరవండి, కశ్మీర్‌‌లో రివర్స్ ఆపరేషన్

జమ్ము కశ్మీర్ ప్రజలు అటు ప్రభుత్వానికి, ఇటు ఉగ్రవాదులకు మధ్య నలిగిపోతున్నారు. ప్రజలను ఉగ్రవాదం నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్దికి బాటలు వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకునే చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో అటు ప్రభుత్వానికి ఇటు ఉగ్రవాదులకు మధ్య ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M5epKE

Related Posts:

0 comments:

Post a Comment