Friday, October 11, 2019

దొరల్లా బతుకుతారు.. దొంగతనాలు చేస్తారు.. వీళ్లెక్కడి మనుషులు రా నాయనా..!

హైదరాబాద్ : దొరికితే దొంగ లేదంటే దొర అంటారు. దొరకనంత కాలం ఏ దొంగైనా దొరలా బతుకుతాడని దానర్థం. పోలీసులకు దొరికితే చాలు ఆ దొంగ గుట్టు బయట పడుతుంది. ఇదే కోవలో సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన దొంగల తీరు చూస్తే ఔరా అనాల్సిందే. సొంత రాష్ట్రంలో పెద్ద మనుషుల్లా చలామణీ అవుతూ.. ఇతర రాష్ట్రాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32aKSEM

Related Posts:

0 comments:

Post a Comment