Wednesday, October 21, 2020

సినీ ఫక్కీలో తమిళనాడులో దోపిడీ ... 15 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల కంటైనర్ చోరీ

దోపిడీ దొంగలు రూటు మార్చారు. చిన్నా, చితకా దొంగతనాలు గిట్టుబాటు కాక భారీ భారీ దొంగతనాలనే చేసేస్తున్నారు . సరికొత్త పంథాలో దొంగతనాలకు తెగబడ్డారు. హాలీవుడ్ స్టైల్లో, సినీఫక్కీలో జరుగుతున్న దొంగతనాలు రోడ్ల మీద పెద్దపెద్ద వాహనాలకు కూడా సేఫ్టీ లేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల నడిరోడ్డుపై కంటైనర్ల నుండి మొబైల్ ఫోన్ల దొంగతనాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31sRNv0

Related Posts:

0 comments:

Post a Comment