Saturday, August 24, 2019

కశ్మీర్‌లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ?

శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత సుందర లోయలో అలజడి నెలకొంది. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండటంతో జనం వీధుల్లోకి రాలేకపోతున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్‌లో మొహరించిన సంగతి తెలిసిందే. దీంతో కశ్మీర్‌లో పరిస్థితిని పరిశీలించి, అక్కడి ప్రజలను కలిసేందుకు వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HkLpLV

Related Posts:

0 comments:

Post a Comment