Thursday, January 10, 2019

సీబీఐ వర్సెస్ సీబీఐ: కమిటీ నుంచి తప్పుకున్న అలోక్ వర్మ, సిక్రీ పేరు ప్రతిపాదన

న్యూఢిల్లీ: అలోక్ వర్మను తిరిగి విధుల్లో చేరాలని, ఆయనను సెలవుపై పంపడం తగదని మంగళవారం తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనంలో సీజే రంజన్ గొగొయ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైలెవల్ కమిటీ నుంచి గొగొయ్ తప్పుకున్నారు. తన స్థానంలో జస్టిస్ సిక్రీని ప్రతిపాదించారు. సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్ వర్మ విషయంలో నిర్ణయం తీసుకోనున్న అత్యున్నత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RFcOP3

Related Posts:

0 comments:

Post a Comment