Wednesday, September 9, 2020

టిబెట్ పీఠభూమిలో బాంబర్లు, ఎయిర్ డిఫెన్స్ ట్రూప్స్: గోబీ ఎడారి మీదుగా: రెచ్చగొడుతోన్న చైనా

న్యూఢిల్లీ: చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో సంయమనాన్ని పాటించాల్సిన చోట.. దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తోంది. భారత్‌ను యుద్ధానికి ప్రేరేపించేలా ప్రవర్తిస్తోంది. సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి భారత్ తనవంతు ప్రయత్నాలను కొనసాగిస్తుండగా.. దానికి విఘాతం కలిగించేలా చైనా అడుగులు వేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీన్ని బలపరిచేలా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZmgbgL

Related Posts:

0 comments:

Post a Comment