Wednesday, September 30, 2020

కరోనాకు వ్యాక్సిన్‌ విడుదల చేయడంలో అడ్డంకులు..వివరించిన నిపుణులు

కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారు చేసేంందుకు పోటీపడుతున్నాయి. అగ్రదేశాలన్నీ వ్యాక్సిన్‌ తయారు చేసి ఎప్పుడెప్పుడు ప్రపంచానికి పరిచయం చేద్దామా అన్నంతగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ తయారు చేసి విడుదల చేయడంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ సారా జాంగ్ అనే అంతర్జాతీయ మ్యాగజీన్ కరస్పాండెంట్ వివరించారు. వ్యాక్సిన్ విడుదల చేయడం ప్రపంచదేశాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30mb9RF

Related Posts:

0 comments:

Post a Comment