Wednesday, September 30, 2020

ప్యారిస్ నగరాన్ని వణికిన భారీ శబ్ధం: ‘పేలుడేనా?’.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఒక్కసారిగా ఓ భారీ శబ్దంతో ఉలిక్కిపడింది. దీంతో భారీ పేలుడు ఏదైనా జరిగి ఉంటుందా? అని ప్యారిస్ నగర ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. అయితే, ప్యారిస్ పోలీసులు ఈ శబ్ధానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారీ పేలుడు లాంటి ఘటన ఏమీ జరగలేదని చెప్పారు. ఓ యుద్ధ విమానం సౌండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jisgLQ

Related Posts:

0 comments:

Post a Comment