Thursday, May 27, 2021

సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదు.!మహానాడులో తెలంగాణ తీర్మాణాలను ఆమోదించిన చంద్రబాబు.!

హైదరాబాద్ : ఏ రాష్ట్రంలోనైనా సంపద సృష్టి చాలా ముఖ్యమని, సంపద లేకుండా అభివృద్ధి సాధ్యంకాదని, హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించగలిగినందుకే అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ది సాధించిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలుపారు.మహానాడు సందర్బంగా తెలంగాణ తీర్మాణాల పట్ల బాబు ప్రసంగించారు. ఆరోజు టీడిపి వేసిన అభివృద్ది పునాదులు ఎవరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RL1F1w

0 comments:

Post a Comment