Sunday, September 6, 2020

పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు కరోనా - ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు - మెరుగైన చికిత్స కోసం

దేశంలోనే అత్యధిక యాక్టివ్ కేసులున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు వరుసగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు. ఈ క్రమంలోనే అధికార వైసీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కూడా వైరస్ సోకింది. తొలుత కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVoQAl

Related Posts:

0 comments:

Post a Comment