Thursday, September 24, 2020

విజయవాడలో వైసీపీ ఫ్లెక్సీల కలకలం- కోర్టులకు వ్యతిరేకంగా.. ఏకంగా జగన్‌ బొమ్మతోనే...

ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వెలువడుతున్న పలు తీర్పులపై అధికార పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వైసీపీ ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. హైకోర్టు తీర్పులపై తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/304Wk5U

Related Posts:

0 comments:

Post a Comment