యూఏఈ: పుల్వామా దాడుల తర్వాద దాయది దేశం పాకిస్తాన్‌పై భారత్‌తో పాటు పలు ప్రపంచదేశాలు కూడా కన్నెర్ర చేశాయి. దాడుల తర్వాత తొలిసారిగా పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ భారత్‌పై ఒక అణుబాంబుతో దాడి చేస్తే దాయాది భారత్ 20 అణుబాంబులతో దాడి చేయగల సత్తా సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TcGS5D
పాక్ ఒక అణుబాంబు వేస్తే భారత్ 20 అణుబాంబులతో దాడి చేస్తుంది: ముషారఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Related Posts:
యమడేంజర్‌గా భారత్: ప్రయాణాలు వద్దు.. టీకాతో కూడా ప్రయోజనం లేదు : అమెరికా ఆరోగ్యశాఖన్యూయార్క్ : అమెరికా నుంచి భారత్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులు వెంటనే తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఆదేశ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. వ్… Read More
వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త విధానం- రాష్ట్రాల చేతుల్లోకి- ధరలమంట, సామాన్యులకు చుక్కలేదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నానాటికీ పెరుగుతుండటం, వ్యాక్సిన్ల కొరత, టీకా ఉత్సవ్ విఫలమైన నేఫథ్యంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూర… Read More
Sri Ramanavami 2021:సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలు..ఏంటంటే..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Wife sister: కత్తి లాంటి భార్య చెల్లెలు, మరదలి కోసం రూ. 10 లక్షలు డీల్, బావకు బిల్ల మిగిలింది !బెంగళూరు/ చెన్నై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకున్న యువకుడు సంతోషంగా భార… Read More
కేటీఆర్‌తో బీజేపీ నేతల భేటీ.. భగ్గుమంటున్న బండి సంజయ్.. అధ్యక్షుడికే తెలియకుండా ఎలా కలుస్తారు..?తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కేవలం ఒక కార్పోరేటర్ సీటు ఏకగ్రీవం చేసేందుకు అధ… Read More
0 comments:
Post a Comment