Monday, February 25, 2019

డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావు గౌడ్ .. ఉన్నత పదవులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవీకి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ వేశారు. విపక్ష కాంగ్రెస్ పోటీకి దిగకపోవడంతో .. పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నిక కాగా .. సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tg3IJw

0 comments:

Post a Comment