Wednesday, September 9, 2020

మహిళల కోసం ఏపీలో మరో సంక్షేమ పథకం: 8 లక్షలకు పైగా ఆ గ్రూపులకు బెనిఫిట్: రూ.6345 కోట్లతో

అమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ఈ పథకం వల్ల సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఉన్న స్వయం సహాయక బృందాలకు లబ్ది కలుగుతుంది. వైఎస్సార్ ఆసరా పేరుతో ఇదివరకే ప్రకటించిన ఈ పథకాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతోన్నారు. దీనికోసం బడ్జెట్‌లో 6345 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R7qMaO

Related Posts:

0 comments:

Post a Comment