Wednesday, August 12, 2020

ఇండియన్ ఏరో స్పేస్‌లోకి ప్రేవేట్ ప్లేయర్... ఆ మైల్‌స్టోన్‌ని చేరిన మొట్టమొదటి హైదరాబాద్ స్టార్టప్...

భారత్‌లో ఏవియేషన్ రంగంలోనూ కేంద్రం ప్రైవేట్ పెట్టుబడులకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కి చెందిన స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఏరోస్పేస్ రంగంలోకి ప్రైవేట్ ప్లేయర్‌గా ప్రవేశించబోతోంది. అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజిన్-రామన్‌ టెస్టును విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజాగా స్కైరూట్ కంపెనీ ప్రకటించింది. భారత్‌లో ఈ మైల్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E2uTkU

Related Posts:

0 comments:

Post a Comment