Thursday, August 27, 2020

సోనియాపై ధిక్కారం: మళ్లీ ఫైరైన కపిల్ - బీజేపీని వదిలేసి, సొంతవాళ్లపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారా?

జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. సమర్థవంతుడైన నాయకుణ్ని ఫుల్ టైమ్ అధ్యక్షుడిగా నియమించాలంటూ 23మంది నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన వ్యవహారంపై దుమారం పెద్దదైంది. సోనియాపై ధిక్కార పతాకగా అభివర్ణిస్తోన్న ఈ ఉదంతంలో సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి అధిష్టానంపై నిప్పులు చెరిగారు. చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32switK

Related Posts:

0 comments:

Post a Comment