Wednesday, August 19, 2020

అదానీ చేతికి మరో మూడు ఎయిర్‌పోర్టులు - చెరుకు ధర, డిస్కంలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతోపాటు ఎయిర్ పోర్టుల అభివృద్ధి, చెరుకు ధర, డిస్కంలకు సంబంధించిన వ్యవహారాలపైనా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో జైపూర్, తిరువనంతపురం, గౌహతి ఎయిర్‌పోర్టులను లీజుకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మూడు ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిని చేసేందుకు కేంద్రప్రభుత్వం.. డెవలపర్‌గా అదానీ గ్రూప్‌ను ఎంపిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iSSNPa

Related Posts:

0 comments:

Post a Comment