అనంతపురం: పోలీసు అధికారులను దూషించిన కేసులో అరెస్ట్ అయి ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉండగా జేసీ ప్రభాకర్‌రెడ్డికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32kBkZt
Wednesday, August 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment