కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసాద్ పండా, లీలా అహీర్‌తో పాటు రాజన్ సాహ్నే కెనడా కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. విమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IStTkN
కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్లో ముగ్గురు ఇండియన్లకు చోటు!
Related Posts:
గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. మెడికల్ గోడౌన్లో పేలుడు, ఇద్దరు మృతిగుంటూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలోని శీలం వారి వీధిలోని ఓ భవన సముదాయంలో పేలుడు సంభవించింది. మెడికల్ షాపు గోడౌన్ నుం… Read More
తొలి అవార్డు ధర్మాడి సత్యానికి: వైఎస్ఆర్ లైఫ్‌టైం అచీవ్మెంట్: ఆయన సూచనల మేరకేనా..!కేంద్రంలో పద్మ అవార్డుల తరహాలో ఏపీ ప్రభుత్వం సైతం అదే తరహాలో రాష్ట్రంలో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావ… Read More
గన్నవరం బాధ్యతలు అవినాశ్ కు: పట్టుబట్టిన కార్యకర్తలు: వేచి చూసే ధోరణిలో చంద్రబాబు..!గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ వీడినట్లుగా టీడీపీ నేతలు అంచనాకు వచ్చేసారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలు కేశినేని నాని… Read More
మిలియన్ మార్చ్‌కు ముందే పరిష్కారం చేయాలి ... లేదంటే పతనమే : లక్ష్మణ్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెను కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్, సాగరహారం కార్యక్రమాలు నిర్వహించక ముందే ప్రభుత్వం పరిష్కారం చేయాలని బీజేపీ రాష్… Read More
ఆ వంటలకు బ్రేక్: యూట్యూబ్ స్టార్ ''గ్రాండ్ పా కిచెన్'' నారాయణ రెడ్డి తాత మృతికొద్ది నెలల క్రితం యూట్యూబ్ వంటల బామ్మ మస్తానమ్మ మృతి చెందిన విషయం మరువక ముందే మరో యూట్యూబ్ స్టార్ వంటల తాత నారాయణ రెడ్డి కన్నుమూశారు. ఆయన మృతిని అభిమ… Read More
0 comments:
Post a Comment