Thursday, May 2, 2019

విజయనగరం టు భద్రక్: బోసిపోయిన కోస్తా: 103 రైళ్లు రద్దు!

విశాఖపట్నం: ఫొణి తుఫాను తరుముకొస్తోన్న నేపథ్యంలో దక్షిణ-తూర్పు రైల్వే, తూర్పు కోస్తా జోన్ల రైల్వే అధికారులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పరిమితంగా నడిపిస్తున్నారు. భద్రక్-విజయనగరం మధ్య మొత్తం 103 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6NUTW

Related Posts:

0 comments:

Post a Comment