Sunday, August 9, 2020

తల్లితో గొడవ: మేనల్లుడిని కప్‌బోర్డులో పెట్టి చంపేసింది

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాస్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ.. తన మేనల్డుడిని దారుణంగా హత్య చేసి, కప్‌బోర్డులో ఉంచింది. బాలుడి తల్లితో గొడవ పడిన తర్వాత ఈ హత్యకు తెగబడింది నిందితురాలు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడి తల్లి శంపా బీబీకి, ఆమె దగ్గరి బంధువైన తజ్మీరా బీబీ అనే మహిళతో తరచూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3irCyYW

Related Posts:

0 comments:

Post a Comment