ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్ విరుగుడుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే మోడర్నా అనే బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు కొంతమందిపై ప్రయోగం చేయగా అది సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన 45 మందిపై ప్రయోగించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ewep1c
Wednesday, July 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment