Wednesday, July 15, 2020

ఉస్మానియాలో ఘోరంగా పరిస్థితులు.. ముంచెత్తిన మురుగు నీరు.. కేసీఆర్ పై మర్డర్ కేసన్న బీజేపీ

హైదరాబాద్ సిటీలో బుధవారం భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పారిశుద్ధ్య సిబ్బంది ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రిని మురుగునీరు ముంచెత్తింది. కరోనా వేళ బిక్కుబిక్కుమంటోన్న రోగులు.. వార్డులను మురుగునీరు ముంచెత్తడంతో ఎటు వెళ్లాలో తెలీక తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సంచైతా.. వైసీపీ తోలుబొమ్మలా ఉండకు - బ్రాహ్మణి, భువనేశ్వరిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32mDnxA

0 comments:

Post a Comment