Friday, April 17, 2020

చైనా పేరెత్తితేనే భయపడుతున్న జనం .. అదే చైనా వాళ్ళు కనిపిస్తే ఇక హడలే !!

కరోనా దెబ్బకు చైనా పేరు చెపితే చాలు జనం భయంతో వణికిపోతున్నారు. కరోనా వైరస్ చైనా దేశంలోని వూహాన్ నగరంలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తుంది .ఇక కరోనా ప్రభావంతో అగ్ర దేశాలు కూడా వణికిపోతున్న పరిస్థితి ఉంది. సంపన్న దేశాలను కూడా శోక సంద్రంలో ముంచుతుంది కరోనా . ఇక కరోనా లాక్ డౌన్ వల్ల ఎంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3btuFQ1

0 comments:

Post a Comment