Friday, April 17, 2020

దేశంలో కొంత మేర తగ్గిన కరోనా వ్యాప్తి: 24గంటల్లో 1007 కొత్త కేసులు, 23 మరణాలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశం కరోనాను ఎదుర్కోవడంలో ఎంతో మెరుగ్గా ఉందని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదలలో క్రమంగా తగ్గుదల నమోదవుతోందని తెలిపారు. శుక్రవారం లవ్ అగర్వాల్ మీడియాకు కరోనా వివరాలను వెల్లడించారు. America shutdown: మూడు దశల్లో రీఓపెన్, కీలక మార్గదర్శకాలు, ట్రంప్ తగ్గారు!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cCY1eX

Related Posts:

0 comments:

Post a Comment