Monday, February 18, 2019

న‌గ‌రంలో పెరిగిపోతున్న వాహ‌నాలు..! అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ప్ర‌మాద‌మే..!!

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో రహదారులు కిటకిటలాడుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. మూడు దశాబ్దాల కిందట నిర్వహించిన అధ్యయన నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. అప్పుడు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇప్పటికీ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రహదారులపై రద్దీని నియంత్రించవచ్చు. ప్రజల జీవన గమనంలో వేగం పెరిగింది. సహజంగా వాహనాలూ పెరుగుతాయి. వాహనాల పెరుగుదలపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWBiEh

Related Posts:

0 comments:

Post a Comment