Wednesday, August 12, 2020

వెనకడుగు వేస్తున్నారంటే... టీఆర్ఎస్ ఆ విషయం ఒప్పుకున్నట్లే : పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రాజకీయ దుమారం రేపుతోంది. నిన్న,మొన్నటిదాకా నీటి వాటాలపై ఇద్దరిదీ ఒకే మాట అన్నట్లుగా సాగిన ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్... ఇప్పుడు ఒకరినొకరు టార్గెట్ చేసే పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణకు సంబంధించి పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్ జగన్ తీరును తప్పుపట్టడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ జగన్ పట్ల తన స్టాండ్‌ను మార్చుకోవడాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fNkCGx

Related Posts:

0 comments:

Post a Comment