Monday, February 8, 2021

Visakhapatnam steel Plant:తెలుగు ప్రజలకు ఎందుకంత ప్రత్యేకం.. దీని చరిత్ర ఏంటి..?

విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పార్టీలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కాపాడేందుకు ఉద్యమం చేస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతామంటే ఒప్పుకునేదే లేదని అటు కార్మిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YTHP3N

0 comments:

Post a Comment