Thursday, August 27, 2020

నెల్లూరులో మహిళ దారుణ హత్య... డెడ్ బాడీని రోడ్డుపై పడేసి వెళ్లిన దుండగులు...

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కావలిలోని పుచ్చలపల్లివారి వీధిలో గురువారం(అగస్టు 27) కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వివాహితను హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని నడిరోడ్డుపై పడేసి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే... కావలికి చెందిన షకీల(25) అనే మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తతో విబేధాల కారణంగా ఏడాది క్రితం విడాకులు తీసుకుంది. అప్పటినుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D1mOwO

Related Posts:

0 comments:

Post a Comment