Thursday, August 27, 2020

ఒక వర్గాన్నే టార్గెట్ చేస్తే గందరగోళం - మొహర్రంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు - ఊరేగింపులకు నో

దేశంలో కరోనా వ్యాప్తికి మతాలను ముడిపెడుతూ విద్వేషం వెళ్లగక్కుతోన్న తీరును న్యాయస్థానాలు మరోసారి గర్హించాయి. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన విదేశీ ముస్లింలను బలిపశులు చేశారంటూ బాంబే హైకోర్టు(ఔరంగాబాద్ బెంచ్) గతవారం ఆగ్రహం వ్యక్తం చేయగా, మొహర్రం పండుగపై దాఖలైన పిటిషన్ ను విచారిస్తూ గురువారం సుప్రీంకోర్టు సైతం వర్గాలను టార్గెట్ చేయడంపై అనూహ్య వ్యఖ్యలు చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34J8epr

Related Posts:

0 comments:

Post a Comment