Wednesday, August 12, 2020

దారుణం: జేడీయూ నేతను కాల్చి చంపిన దుండగులు

పాట్నా: బీహార్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ జేడీయూ పార్టీ నేతను కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ఈ ఘటన మాధేపురా జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అశోక్ యాదవ్(50) అనే జేడీయూ నేతను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XXOzxL

Related Posts:

0 comments:

Post a Comment