Monday, April 8, 2019

నోరువిప్పిన లక్ష్మీపార్వతి .. లైంగిక వేధింపుల ఆరోపణలు చంద్రబాబు కుట్రేనన్న లక్ష్మీపార్వతి

ఏపీలో ఎన్నికల సమయంలో అనూహ్యంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని , తనకు వైసీపీ నాయకుల నుండి, లక్ష్మీపార్వతి నుండి రక్షణ కావాలని కోటి అనే వ్యక్తి వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన ఈ వివాదంపై లక్ష్మీపార్వతి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D30eRw

Related Posts:

0 comments:

Post a Comment