Monday, July 20, 2020

Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్

పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కరోనావైరస్ కట్టడి చేసేందుకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కరోనావైరస్ బారిన పడి ఆపై ఆ మహమ్మారిపై విజయం సాధించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OJ6Jy2

Related Posts:

0 comments:

Post a Comment