Wednesday, June 2, 2021

హైదరాబాద్‌కు ఈటల రాజేందర్: 4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్‌కి రాజీనామా, అప్పుడే బీజేపీలోకి

హైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.. బీజేపీ అగ్రనేతలను కలిశారు. తాను బీజేపీలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపై చర్చించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీ ఇవవడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు ఈటల రాజేందర్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RXvFY9

0 comments:

Post a Comment