Thursday, July 2, 2020

ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణలు .. రాజకీయ దురుద్దేశమే : భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన, అవాస్తవిక మైన అంశాలతో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు. న్యాయ వ్యవస్థను అవమాన పరచాలని దురాలోచనతో కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. హన్సరాజ్ అనే తెలంగాణ కు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గురించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38mJWBp

Related Posts:

0 comments:

Post a Comment