Thursday, July 16, 2020

కొత్త రెవెన్యూ డివిజన్ గా వేములవాడ‌.. సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు..

పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలాలతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. వేములవాడ, వేములవాడ రూరల్, రుద్రంగి, కోనారావుపేట, చందుర్తి, బోయిన్ పల్లి మండలాలు ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CEv3OT

0 comments:

Post a Comment