Thursday, April 4, 2019

చైనీస్ భాషలో ఓటర్లకు గాలం! తృణమూల్ కాంగ్రెస్ వినూత్న ప్రచారం!

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వినూత్న రీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్‌లో తృణమూల్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. కోల్‌కతాలోని ఒక ప్రాంతంలో చైనీస్ భాషలో ప్రచారం నిర్వహిస్తోంది. ఇంతకీ ఎక్కడుందా ప్రాంతం? తృణమూల్ పార్టీ చైనా భాషలో ఎందుకు ప్రచారం చేస్తోంది? కాలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IbE8PY

0 comments:

Post a Comment