Thursday, April 4, 2019

ఐటీ శాఖ వలలో బిల్డర్: రూ. 40 లక్షల లంచం డిమాండ్: అడ్వాన్స్ గా రూ. 14, సీబీఐ అరెస్టు!

బెంగళూరు: బిల్డర్ ను బెదిరించి రూ. 14 లక్షలు అడ్వాన్స్ గా లంచం తీసుకుంటున్న ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి బెంగళూరు నగరంలోని జయనగర్ లోని కాఫీ డే లో నాగేష్ అనే ఐటీ శాఖ అధికారిని అరెస్టు చేసి రూ. 14 లక్షలు స్వాధీనం చేసుకున్నామని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UrOtOl

0 comments:

Post a Comment